బయటపడ్డ టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ లిస్టు లో మరో ఇద్దరు టాప్ హీరోయిన్లు

1263

సుశాంత్ సింగ్ మరణం ఏమోగానీ ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు మాత్రం సంచలనంగా మారుతున్నాయి. నార్కోటిక్ డ్రగ్స్ బ్యూరో ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. సుశాంత్ సింగ్ మరణం లో కీలకంగా మారిన రియా చక్రవర్తి ఈ డ్రగ్స్ వ్యవహారంలో కీలకంగా ఉంది. ఆమెకు కొంతమంది తెలుగు ప్రముఖులతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి అని వెల్లడైంది.

నమిత అందాలను చుస్తే ఇక అరుపులే

టాలీవుడ్ లో కొంతమంది స్టార్ హీరోలకు ఆమె డ్రగ్స్ సరఫరా చేసినట్లు కూడా గుర్తించారు అధికారులు. ఆమె టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరును తీసుకువచ్చింది. ఆమె ద్వారానే టాలీవుడ్ లో కొంతమందికి డ్రగ్స్ ఇచ్చినట్టు ఎన్ సి బి అధికారులకు రియా వివరణ ఇచ్చింది. దీనితో అధికారులు ఇప్పుడు దృష్టి సారించారు.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

టాలీవుడ్ లో కొంతమంది స్టార్ హీరోలకు కూడా ఆమె డ్రగ్స్ ఇచ్చినట్టు వెల్లడైంది. రియా చక్రవర్తికి తెలుగు హీరోలతో మంచి సంబంధాలు ఉన్నాయని అయితే మధ్యవర్తిగా మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ వ్యవహరించింది అని తెలుస్తోంది.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

కిమ్ కిరాతకం.. 2 వేల అమ్మాయిలతో సెక్స్.. పోర్న్ చూస్తే మరణ శిక్ష ఉత్తర కొరియా రూల్స్ చుస్తే షాక్!

ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్! 300 కోట్ల డోసులు రెడీ… ఇక భయం లేదు

గట్టిగా అరిచినా కరోనా వ్యాప్తి… బయటపడ్డ కొత్త లక్షణం

కరోనా నుండి కోలుకున్నా కొత్త లక్షణాలు..! షాకింగ్ నిజాలు బయటపెట్టిన కేంద్రం

అదృష్టం అంటే ఇతనిదే… తెలంగాణా వ్యక్తికీ 7.3 కోట్ల లాటరీ…

Content above bottom navigation