డ్రగ్స్ మాఫియాతో సినీ తారలకు ఉన్న లింకులపై మరోసారి బయటపడింది. ముంబైలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోయిన్ను అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. అయితే అరెస్ట్ అయిన హీరోయిన్ వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. ఇంతకీ ఆ స్టార్ హెరాయిన్ ఎవరు? ఈ విషయానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం