కేరింత, మనమంతా వంటి ఫీల్ గుడ్ మూవీస్ లో నటించిన యువ నటుడు విశ్వంత్ మంచి పేరు తెచ్చుకున్నారు. కేరింత సినిమాలో తన ప్రేమనే త్యాగం చేయాలనకునే ప్రాత్రలో అద్భుతంగా నటించారు.అయితే విశ్వంత్ తక్కువ ధరకు కార్లను ఇప్పిస్తానంటూ కొందరి దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోందిఈ విషయానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం