ఉచితంగా కరోనా వ్యాక్సిన్… ట్రంప్ సంచలన నిర్ణయం..

207

ప్రభుత్వంపై ప్రతి పక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారానికి ఎక్కడికి వెళ్లిన కరోనా ప్రశ్నలతోనే విపక్షాలు ట్రంప్‌ను నిలదీస్తున్నాయి. ట్రంప్‌ నిర్లక్ష్యం వల్లే అనేకమంది అమెరికన్‌ పౌరులు ప్రాణాలు కోల్పోయారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

ఇది కూడా చదవండి: ఫేస్‌బుక్ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.63,000.. ఇలా అప్లై చేసుకోండి!

దీంతో ట్రంప్‌ సర్కార్‌ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి నాటికి దేశంలోని పౌరులందరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా హెల్త్‌ అండ్‌ హూమన్‌ సర్వీసెస్‌, యూఎస్‌ డిఫెన్స్‌ శాఖలు సంయుక్తంగా రెండు డాక్యుమెంట్లను విడుదల చేశాయి.

ఇది కూడా చదవండి: వికటించిన రష్యా వ్యాక్సిన్… మంచంపట్టిన 5000 మంది వాలంటిర్లు.. భారిగా సైడ్ ఎఫెక్ట్స్….

ఇందులో ట్రంప్‌ సర్కారు వ్యాక్సిన్‌ అందించడానికి చేస్తున్న ప్రణాళికలు, కరోనాను ఎదుర్కోవడానికి ఎలా సంసిద్ధమవుతుంది అనే విషయాలను వివరించారు.

ఇది కూడా చదవండి: బిగ్ బాస్ కంటెస్టెంట్ మోనల్ వీడియో చూస్తే తట్టుకోలేరు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

యువతకి పిచ్చేక్కించే మేఘ ఆకాష్ ఫొటోస్

Content above bottom navigation