కరోనా వాక్సిన్ పై సంచలన ప్రకటన గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్

కరోనా వాక్సిన్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. టీకాలు త్వరగా ప్రజలకు అందుబాటులోకి రావాలని అందరూ కోరుతున్నారు. ఇప్పటికే స్పుత్నిక్ వీ వాక్సిన్‌ను రష్యా విడుదల చేసినప్పటికీ.. దానిపైనా అనుమానాలు వ్యక్తం కావడంతో దానిపై ఎవరూ పెద్దగా ఆశలుపెట్టుకోలేదు.

మరి ఏ వ్యాక్సిన్ త్వరగా వస్తుందని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభవార్త చెప్పారు. అమెరికాలో మూడు వాక్సిన్‌లు ఫైనల్ ట్రయల్ స్టేజిలో ఉన్నాయని.. ఇప్పటికే టీకా ఉత్పత్తిని ప్రారంభించామని వెల్లడించారు. 

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation