ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పట్లో వానలు వీడేలా లేవు. నివార్ తుపాను నుంచి ఇంకా కోలుకోని ఏపీ నెత్తిన మరోసారి పిడుగులాంటి వార్త వేసింది వాతావరణ శాఖ. రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉందని తేల్చి చెప్పింది. రెండు తుపాన్లు ఏపీ వైపు దూసుకొస్తున్నాయయని తెలిపింది. డీఈనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం