సోనూ సూద్’‌కి ఐక్యరాజ్య సమితి అవార్డు… దేశం మొత్తం సేలుట్..

465

కరోనా సంక్షోభ కాలంలో బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ దేశ ప్రజలకు చేస్తోన్న అసాధారణమైన సామాజిక సేవకు ప్రపంచమే దాసోహమంటోంది., ఐక్యరాజ్య సమితికి చెందిన యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యూఎన్‌డీపీ).. ప్రతిష్టాత్మక ఎస్‌డీజీ స్పెషల్‌ హ్యుమాని టేరియన్‌ యాక్షన్‌ అవార్డుతో సత్కరించింది.

ఇది కూడా చదవండి: అన్న ప్రపంచంలోనే కుబేరుడు.. తమ్ముడు అప్పుల పాలై ఆస్తులు అమ్ముకుంటున్నాడు

సోమవారం ఆన్‌లైన్‌ ద్వారా సోనూసూద్‌కి ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ గౌరవం పొందిన తొలి భారతీయ నటుడు సోనూయే కావడం విశేషం. కరోనా సంక్షోభం సినీ పరిశ్రమలోని నిజమైన హీరోలను తెరపైకి తెచ్చింది. డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందితో పాటు బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌ లాంటి మానవతా వాదులను సమాజానికి పరిచయం చేసింది.

ఇది కూడా చదవండి: మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది? ఆత్మ ఎక్కడకు వెళ్తుంది? ఓ వ్యక్తి అనుభవం

ఎన్నో సినిమాల్లో విలన్‌ పాత్రలతో సుపరిచితమైన సోనూసూద్‌ అనేక మంది వలస కార్మికులను తమ గమ్యస్థానాలకు చేర్చి, విదేశాల్లోని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా విమానాన్ని వేసి, కోవిడ్‌ సంక్షోభంతో ఆపదలో ఉన్న అనేక మందిని ఆదుకొని ప్రజల మనస్సుల్లో నిఖార్సయిన హీరోగా నిలిచిపోయారు.

ఇది కూడా చదవండి: సోనూ సూద్ ఎంట్రీతో గిల్టీగా .ఫీలైన యంగ్ హీరో

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation