స్త్రీ శరీరం గురించిన షాకింగ్ నిజాలు..

554

సృష్టి ఆరంభం నుండి ఆడ మగా బేధం మరియు వారి శరీరాల మధ్య స్పష్టమైన తేడా ఉంది..ప్రకృతి స్త్రీకి కొన్ని బాధ్యతలను అందుకనుగుణమైన శరీర నిర్మాణాన్ని ఇచ్చింది..అందుకే స్త్రీ ఎప్పుడూ ప్రత్యేకమే..తన శరీర ధర్మాలు నిర్మాణం మగవారికంటే భిన్నంగా ఉంటాయి..ఈ రోజు ఈ వీడియోలో స్త్రీ శరీరం గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..మగవారి శరీర నిర్మాణం స్త్రీల శరీర నిర్మాణంలో కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి..మగవారితో పోలిస్తే స్త్రీ శరీరం మెత్తగా సున్నితంగా ఉంటుంది..కండరాలు చాలా సున్నితంగా ఉండి సాగే గుణం కలిగి ఉంటాయి..ప్రెగ్నెన్సీ సమయంలో బిడ్డ పెరుగుదలకు అణుగుణంగా ఆమె శరీరం మారడానికే ప్రకృతి ఈ ఏర్పాటు చేసింది..బిడ్డ ప్రసవం తరువాత మళ్ళీ యదా స్థితికి రాగల ఎలాస్టిక్ లక్షణం స్త్రీ శరీరానికే ఉంటుంది..వారిలో ఈస్ట్రోజెన్ హార్మోన్ కారణంగా ఈ సున్నితత్వం ఎలాస్టిసిటీ శరీరానికి చర్మానికి వస్తుంది..ఈ కారణంగానేఅ మంచి జిమ్నాస్టులు అమ్మాయిలే అయి ఉంటారు..వారి మెడ కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ కలిగి ఉంటుంది.. మగవారితో పోలిస్తే ఆడవారి వెంట్రుకలు మందం తక్కువగా ఉంటాయి..ఇందుకనే వారి వెంట్రుకలు తరచూ చిక్కుపడుతూ ఉంటాయి..ఇలా ఉండడంవలనే వారి జుట్టు మెరుపుతోనూ ఒత్తుగానూ ఉంటుంది..

Image result for grls

ఓ రీసెర్చ్ అనాలసిస్ ప్రకారం స్త్రీ జుట్టుకున్న సామర్ధ్యాన్ని బట్టి వారి ప్రొడక్టవిటీని అంచనా వేయవచ్చు..ఏ స్త్రీ వెంట్రుకలు బలంగా ఉంటాయో ఆమె ఆరొగ్యవంతమైన సంతానాన్ని ఇవ్వగలుగుతుంది..నొప్పిని తట్టుకునే శక్తి మగవారికంటే ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది.. అయితే నొప్పి తీవ్రత వేగం కూడా స్త్రీలలొనే ఎక్కువగా ఉంటుంది..అందువల్లే సహజంగా వచ్చే నడుం నొప్పి తలనొప్పి బాదిస్తున్న వారు పని చేస్తూ ఉండగలుగుతున్నారు..నిద్రలో కూడా వారి బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది..మగవారితో పోలిస్తే ఆడవారి మెదడు కణాలు నిద్రలో కూడా చురుగ్గా ఉంటాయి..అందుకే వారు నిద్ర స్మయంలోనూ వారి పిల్లలపై శ్రద్ద చూపగలుగుతారు.. బిడ్డ కాస్త ఏడ్చినా తల్లి వెంటనే నిద్ర నుంచి మేల్కొనడం ఈ కారణంగానే జరుగుతుంది..స్త్రీ హృదయ స్పందనలు మగవారి కంటే ఎక్కువగా ఉంటాయి..స్త్రీ గుండె మగవారితో పోలిస్తే బలంగా ఉంటుంది..అయితే .స్త్రీ లో మాత్రం మగవారికంటే కొంచెం చిన్నదిగా ఉంటుంది..వీరి గుండె బరువు సుమారు 160 గ్రాములు ఉంటుంది..మగవారి గుండె కాస్త ఎక్కువగా 180 గ్రాముల వరకూ ఉంటుంది..

Image result for indian auntys

స్త్రీలు శరీరం లోని ఫ్యాట్ ను మాత్రం కరిగించలేరు.. ఒకే పనిని ఆడ మగా ఇద్దరూ చేస్తే మగవారిలోనే ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి..భవిష్యత్తు అవసరం కోసం స్త్రీ శరీరంలో అవసరమైనా చోట ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది.. శబ్దాన్ని కూడా మగవారికంటే ఆడవారే స్పష్టంగా వినగలుగుతారు..హయ్యర్ ఫ్రీక్వెన్సీ ద్వనులు మగవారు వినలేరు..కానీ స్త్రీ వాటిని వినగలుగుతుంది..ఈ లక్షణం వారికి పిల్లలను పెంచే సమయంలో ఉపయోగ పడుతుంది..పిల్లల ఏడుపు హయ్యర్ ఫ్రీక్వెన్సీ లోనే ఉంటుంది…ఇందువలనే దూరంగా ఉన్న బిడ్డ ఏడుపును పసిగట్టగలుగుతుంది స్త్రీ..వారి వాసన చూసే శక్తి కూడా మగవారితో పోలిస్తే చాలా ఎక్కువ..జన్మతహా వీరికి నైపుణ్యం ఉంటుంది..వీరికి ఈ లక్షణం వంట చేసేటప్పుడు సహాయపడుతుంది.. మంచి రుచికి సంబందించిన ఘుమఘుమలు కూడా వారే ఎక్కువగా ఆస్వాదించగలుగుతారు..స్త్రీల నాలుకలో టేస్ట్ బడ్స్ సంఖ్య కూడా ఎక్కువ..

ఈ క్రింది వీడియో చూడండి

అందువలనే ఆహారాన్ని దాని రుచిని స్త్రీ ఆస్వాదించినట్టూగా పురుషుడు ఆస్వాదించలేడు..అదీ కాక రుచులలో తేడాలను బాగా గుర్తించగలుగుతుంది స్త్రీ..అందువల్లనే కాస్త రుచి చూసి వంట పరిస్థితి మొత్తం చెప్పేయగలుగుతుంది.. ఈ లక్షణం కుటుంబ సౌఖ్యం కోసమే ఆమెలో డెవలప్ అయింది..పాడయిన ఆహారాన్ని ఆడవారే ముందుగా గుర్తించగలుగుతారు..అంతేకాదు రంగులను గుర్తించడంలో కూడా ఆడవారిదే పై చేయి..మగవారిలో రంగులను చూసే శక్తి వాటి మధ్య తేడాలు గుర్తించే శక్తి వారితో పోల్చితే చాలా తక్కువ..ఎరుపు నీలం పసుపు రంగులను మగవారు గుర్తించినా వాటిలోని రకరకాల షేడ్స్ ను వారు గుర్తించలేరు… కానీ ఆడవాళ్ళు అతి తేలిగ్గా గుర్తించగలుగుతారు..ఇవన్నీ వేల సంవత్సరాలుగా ఆమె శరీరం పరిణామం చెందడం వలన ఉన్న నైపుణ్యాలు…స్త్రీలకు ఉన్న ఇంకో అద్భుత శక్తి ఏంటంటే రాబొయే ఆపదను ప్రమాదాన్ని పసిగట్టడం…కొందరు స్త్రీలలో ఇది కనిపిస్తుంది..ఇది దేవుడు వారికిచ్చిన వరంగా కొందరంటారు..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation