తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగా ఫామిలీ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి రెండవ కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ కూడా ఇటీవలే సినీ రంగం లోకి అడుగు పెట్టిన సంగతి మన అందరికి తెలిసిందే.. అయితే ఇప్పుడు కళ్యాణ్ దేవ్ గురించి మనకి ఎవ్వరికి తెలియని విషయాలను ఇప్పడు తెలుసుకుందాం