డార్లింగ్ ప్రభాస్ అంటే ఏమిటో ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రభాస్ కు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ టాలీవుడ్ పై ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఇక ఇప్పుడు బాలీవుడ్ ఫోకస్ మొత్తం ప్రభాస్ ఫామ్ హౌజ్ పైనే పడింది. హైదరాబాద్ శివార్లలో ఉన్న ప్రభాస్ ఫామ్ హౌజ్ పై గతంలోనే అనేక రకాల స్టోరీలు వచ్చాయి. దానికి సంబందించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం