పుతిన్ కుమార్తె ఎవరు? ఆమె ఏం చేస్తారు?

46

ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ ను రష్యా దేశం సిద్ధం చేసింది. రెండు నెలలపాటు పరిశోధించి దీనిని సరైన వ్యాక్సిన్ గా నిర్ధారించామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. అంతేకాదు.. దీనిపై అన్ని దేశాలు వారు అనుమానాలు చేస్తారని ముందే గ్రహించి ఏకంగా వ్యాక్సిన్ ను తన కూతురుకు కూడా ఇప్పించానని వీడియో విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

రష్యా ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆమోదించిన ఈ వ్యాక్సిన్ ను త్వరలోనే భారీగా ఉత్పత్తి చేసి రష్యా ప్రజలతోపాటు మిగతా దేశాల ప్రజలకు ఇస్తామని పుతిన్ ప్రకటించారు. రష్యా వ్యాక్సిన్ ను మొదటగా ఇచ్చిన వారిలో తన కూతురు కూడా ఉందని అధ్యక్షుడు పుతిన్ ప్రకటించి సంచలనం రేపారు. ఇంతకీ పుతిన్ కు ఎంతమంది పిల్లలు? వారు ఏం చేస్తారన్నది అత్యంత రహస్యంగా ఉంటుంది.

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:


వైరస్ సోకినా లక్షణాలు కనిపించనివాళ్లకు WHO శుభవార్త..

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ … నగరంలో క్షీణించిన వైరస్ …?

వేడి నీళ్ళతో కరోన అంతం… రష్యా పరిసోదనల్లో బయటపడ్డ సంచలన విషయాలు

రూ. ౩౩కే కరోనా మందు! భారత్ బయోటెక్ ప్రకటన

తిరుమల కొండల్లో మహాఅద్భుతం..విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు

ఆగష్టు 15న దేశ ప్రజలకు మోడీ గిఫ్ట్… ఇక అందరు సేఫ్…

Content above bottom navigation