మనం ఉదయం లేవగానే చేసే పని పళ్ళు తోముకోవడం. ఈ పళ్ళనుతోముకోవడం కోసం మనకు మార్కెట్ లలో చాలా టూత్ పేస్టులు అందుబాటులో ఉన్నాయి.
టూత్ పేస్టులో ఉండే కెమికల్స్ చిగుర్లలోకి వెళ్లి, రక్తంలో కలసి అనారోగ్యాన్ని కలిగిస్తుంది.
టూత్ పేస్టులో పాలిథిన్ ఉంటుంది. ఇది విషంతో సమానం. దీని వలన బ్రెయిన్, హార్ట్ ,కిడ్నీ దెబ్బ తింటాయి.
ఇంకా దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం