టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి భర్త ఎవరో తెలిస్తే షాకవుతారు..! పెళ్ళైన 6 నెలలకే….

బిగ్ బాస్ సీజన్ 4 సెప్టెంబర్ 6 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రసారం కాబోతుంది. నాగార్జున హోస్ట్ అన్నది ఎలాగూ ఫిక్స్.. ఇక కంటెస్టెంట్స్ ఎవరన్నది బయటకు పొక్కకుండా చాలా సీక్రెట్‌గానే ఉంచుతున్నారు నిర్వాహకులు. అయితే ఎంత సీక్రెట్‌గా ఉంచినా తెరపై కనిపించే హఠాత్తుగా మాయమయ్యేసరికి కూపీ లాగడం.. తద్వారా లీకులు బయటకు వస్తూనే ఉంటాయి. ఇక అందరి సంగతి ఎలా ఉన్నా.. ఈసారి బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనబోయే వారిలో టీవీ 9 డేరింగ్ అండ్ డాషింగ్.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

మొదటి సీజన్‌ని పక్కనపెడితే రెండూ మూడు సీజన్లలో టీవీ 9 ఛానల్ నుంచి ఒక్కో యాంకర్ బిగ్ బాస్ షోకి వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 2కి టీవీ 9 విజయవాడ యాంకర్ దీప్తి రాగా.. మూడో సీజన్‌కి ముఖాముఖి జాఫర్ ఎంట్రీ ఇచ్చారు. సీజన్ 2లో దీప్తి చివరివరకూ వచ్చి గట్టిపోటీనే ఇవ్వగా.. జాఫర్ షో స్టార్టింగ్‌లోనే హౌస్ నుంచి బయటకు వచ్చేశారు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

ఇక నాలుగో సీజన్ విషయానికి వస్తే.. ఈసారి టీవీ 9 నుంచి సీనియర్ న్యూస్ ప్రజెంటర్‌గా ఉన్న దేవి నాగవల్లి బిగ్ బాస్‌లో బ్రేకింగ్ న్యూస్ వినిపించేందుకు రెడీ అయ్యింది. రిపోర్టింగ్‌లో డేరింగ్ నెస్ చూపిస్తూ ఎప్పుడైనా ఎక్కడైనా బ్రేకింగ్ న్యూస్ అందించేందుకు సిద్ధంగా ఉండే దేవి రొటీన్‌కి భిన్నం అనే చెప్పాలి.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ పై సీరం క్లారిటీ… భారత్ లో ట్రయల్స్ ఆగవు సంచలన నిర్ణయం

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation