టాలీవుడ్ లో ఎంత మంది హాస్య నటులు ఉన్న కొంతమంది హాస్య నటులను మాత్రం మనం అంత తేలికగా మరచిపోలేము, బ్రహ్మానందం , ఏం ఎస్ నారాయణ , సునీల్ మరియు వేణు మాధవ్ తర్వాత ఆ స్థాయి లో అలరించిన మరో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి. అయితే ఆయన భార్య ఎవరు ఆమె ఏమి చేస్తుంటుంది. అయన ఫ్యామిలీ కి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం