సెప్టెంబర్ 1 నుంచి అన్ లాక్ 4.0ఇవన్నీ ఓపెన్..!

28

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు అన్‌లాక్ 3.0 ప్రక్రియ కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ పలు చోట్ల లాక్‌డౌన్‌లు, వారాంతపు లాక్‌డౌన్‌లను కొనసాగిస్తున్నారు. ఇక భారత్‌లో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 30 లక్షలు దాటింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 1 నుంచి అన్‌లాక్ 4.0 ను ప్రారంభించనున్నారు. అయితే ఈ దశలో మరిన్ని ఆంక్షలను సడలించవచ్చని తెలుస్తోంది.

అన్‌లాక్ 4.0లో భాగంగా సెప్టెంబర్ నుంచి సినిమా హాల్స్ ను ఓపెన్ చేసుకునేందుకు అనుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే సింగిల్ థియేటర్లకే పర్మిషన్ ఇస్తారని, మల్టీప్లెక్సులకు అనుమతులు ఇవ్వరని తెలుస్తోంది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation