తెలంగాణలో అన్ లాక్ 4.0ఇవన్నీ ఓపెన్..!కేసిఆర్ సంచలన నిర్ణయం

రెండు..మూడు రోజుల క్రితం అన్ లాక్ 4 మార్గదర్శకాల్ని జారీ చేసింది కేంద్ర సర్కారు. దీనికి తగ్గట్లే తాజాగా తెలంగాణ రాష్ట్ర సర్కారు పలు నిర్ణయాలు తీసుకుంది. కరోనా నేపథ్యంలో నిలిపివేసిన మెట్రో రైళ్లను ఈ నెల ఏడు నుంచి నడపాలని నిర్ణయించింది. అయితే.. గతంలో మాదిరి కాకుండా దశల వారీగా మెట్రో రైళ్లను నడపాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాల్ని ఇప్పటికే విడుదల చేశారు. అంతేకాదు.. కేంద్ర మార్గదర్శకాలకు తగ్గట్లే.. తెలంగాణ రాష్ట్రంలోనూ పలు అంశాలకు సంబంధించి అన్ లాక్ 4 షురూ కానున్నట్లుగా పేర్కొంది.


ఈ నెల 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లు నడుస్తాయని చెప్పిన ప్రభుత్వం.. ఆన్ లైన్ క్లాసుల్ని నిర్వహించుకోవచ్చని పేర్కొంది. స్కూళ్లు.. కాలేజీలు.. విద్యా శిక్షణ సంస్థలు.. సినిమాహాళ్లు.. స్విమ్మింగ్ పూల్స్.. ఎంటర్ టైన్ మెంట్ పార్కులు.. థియేటర్ల మీద మాత్రం నిషేధం కంటిన్యూ అవుతుందని స్పష్టం చేసింది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation