అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. మోడీ సంచలన నిర్ణయం

2628

కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు విధించిన లాక్ డౌన్ కు దశలవారీగా మినహాయింపులు ఇస్తూవస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకూ నాలుగు అన్లాక్ ప్రక్రియలు చేపట్టి, వివిధ మినహాయింపులు ఇచ్చింది. లాక్డౌన్ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఇది కూడా చదవండి: సొంత ఊరు కోసం బాలు ఎంత సాయం చేశారో చూస్తే గ్రేట్ అంటారు

ఈ రోజు ప్రకటించబోయే అన్లాక్-5లో అక్టోబరు 31 వరకూ అమలు చేయాల్సిన గైడ్లైన్స్ను ప్రకటించనున్నారు. దేశంలో అక్టోబరు మాసంలో పలు పండుగలు జరుగనున్నాయి. మరోవైపు కరోనా కేసులు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏఏ అంశాలపై మినహాయింపులు ఇవ్వాలనేది నిర్ణయించనుంది.

ఇది కూడా చదవండి: ఎస్పీ బాలుకి భారతరత్న ఇవ్వాలి, ప్రధాని మోడీకి సీఎం జగన్

గత నెలలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ మరికొన్ని అంశాలలో మినహాయింపులు ఇచ్చే విషయమై చర్చించింది. కొన్ని నిబంధనలతో స్కూళ్లు, సెలూన్లు, రెస్టారెంట్లు, జిమ్లు తెరిచేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులను తెరిచేందుకు ఇంకా అనుమతి ఇవ్వలేదు.

ఇది కూడా చదవండి: పేదింటి అమ్మాయిలకి శుభవార్త చెప్పిన జగన్ సర్కార్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation