అన్ లాక్ 4.0 : బార్లు, పబ్లకు గ్రీన్ సిగ్నల్..! ఇక రచ్చ స్టార్ట్..

కరోనా మహమ్మారితో వినోదత్మక కార్యక్రమాలు మూగబోయ్యాయి.. వీకండ్ వస్తే చాలు.. డీజే స్టెప్పులతో సందడిగా ఉండే పబ్ లు, బార్ లు, క్లబ్ లు కరోనా దెబ్బకు మూతపడ్డాయి.. అన్ లాక్ 4.0 మార్గదర్శకాల ప్రకారం.. పబ్, క్లబ్, బార్లకు అనుమతించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో సెప్టెంబర్‌ 1 నుంచి ఈ సడలింపులు అమల్లోకి రానున్నాయి.

అదేరోజు నుంచి పబ్‌లు, బార్‌లు, క్లబ్‌లకు అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలకు అనుగుణంగా పబ్‌లు, బార్లు, క్లబ్బులను తెరిచేందుకు కర్ణాటక ఎక్సైజ్‌ శాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. బార్లు, క్లబ్బులు, పబ్‌ల్లో మద్యం విక్రయాలను అనుమతిస్తామని పేర్కొంది. కానీ కండీషన్ పెట్టింది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation