సుప్రసిద్ద గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణంతో ప్రపంచవ్యాప్తంగా సంగతీ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. దాదాపు 50 రోజులకుపైగా మృత్యువుతో పోరాటం చేసిన ఎస్పీ బాలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: బాలు మరణానికి రామోజీరావు కి అసలు సంబంధం లేకోపోయినా సోషల్ మీడియా లో వైరల్ అవ్వటానికి కారణం ఇదే…
అయితే చెన్నై ఎంజీఎం హాస్పిటల్లో ఎస్సీ బాలు కుటుంబ సభ్యులు చెల్లించిన బిల్లు ఇదే అంటూ మీడియాలో ఓ పత్రం విస్తృతంగా ప్రచారమైంది. అయితే ఎస్పీ బాలు హాస్పిటల్ బిల్లుపై అనేక ఊహాగానాలు రావడంతో ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ క్లారిటీ ఇచ్చిన క్లారిటీ ఏమిటంటే..
ఇది కూడా చదవండి: బాలు చనిపోయాక అతని పెంపుడు కుక్క ఇంట్లో చేసిన పనికి కుటుంబం మొత్తం షాక్
50 రోజులకుపైగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రఖ్యాత గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆగస్టు 5వ తేదీన కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చేరారు. ఆ తర్వాత 13 తేదీన ఆయన ఆరోగ్యం మరింత దిగజారింది. అప్పటి నుంచి ఎస్పీ బాలుకు ఎక్మో, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు.
ఇది కూడా చదవండి: బాలు గారికి మహమ్మారి ఎలా సోకిందో చూడండిఈ వీడియోనే LIVE PROOF
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:
తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్
మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక
మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు
కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్
తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్
తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ
తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు