తాళి కట్టిన వెంటనే ఈ పెళ్ళికొడుకు చేసిన పనికి కన్నీళ్లు..

282

ఈ రోజు ఈ వీడియోలో మీకు ఒక పెళ్ళి గురించిన భయంకరమైన విషయం గురించి తెలుసుకుందాం…ఈ జరిగిన విషయం తెలిసి ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు…పెళ్ళి జరిగి కూతుర్ని అత్తారింటికి పంపడంలో కాస్త ఆలస్యమయింది..ఈ పెళ్ళికొడుకు చేసిన పని పోలీసులను సైతం ఆశ్చర్య పరిచింది..ఏం జరిగింది..ఏం చేసాడు అన్న విషయాన్ని ఈ వీడియోలో చూసి తెలుసుకొండి..రాజస్థాన్ జాలూర్ నుంచి ఈ సంఘటన వివరాలు తెలుస్తున్నాయి..ఇక్కడ గీత మరియు అశోక్ వివాహం జరిగింది…పెళ్ళికి సంబందించి అన్ని సాంప్రదాయాలు ముగిసాయి..అయితే ఇరువర్గాల వారు కూచొని ఉన్నారు.. అలాగే వివాహం ముగిసింది..పెళ్ళి కూతుర్ని అత్తారింటికి పంపడంలో కాస్త ఆలస్యమయింది..పెళ్ళికూతురు ఫ్యామిలీ సంప్రదాయాలు ముగించడానికి కాస్త సమయం కావాల్సి వచ్చింది..అందుకే లేటయింది..అలాగే ఈ విషయాలన్నీ చూసి అశోక్ కి బాగా కోపం కూడా వచ్చేసింది..అయితే అక్కడనుంచి వెళ్ళిపోయాడు..కొంత సమయం తరువాత తిరిగి వచ్చాడు..

ఈ క్రింది వీడియో చూడండి

వచ్చి కోపంతో పెళ్ళికూతురి తండ్రిపై గన్ తీసుకొని దాడి చేసాడు..ఈ మధ్యలో అడ్డుగా వచ్చిన తల్లి మరియు ఆమె చెల్లెలకు కూడా గాయాలు అయ్యాయి..అయితే ఈ ఘటన తరువాత పెళ్ళికూతురి తండ్రి మరణించాడు.. అలాగే వీరంతా పారిపోయారు..ఈ విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే పెళ్ళి కొడుకును అతనితో పాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేసారు..ఈ విషయంపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి..మరి ఈ పెళ్ళికొడుకు పూర్తిగా బాగున్నాడా అని ఆరాలు తీస్తున్నారు..మెంటల్ గా ఇతనికి ఏదైనా ప్రాబ్లెం ఉందా అని కూడా ఆరా తీస్తున్నారు..పెళ్ళితో సంతోషం నిండాల్సిన కుటుంబాలుతో అనవసరంగా ఇప్పుడు విషాదం నిండింది..దాంతో పూర్తిగా శోకమయం అయిపోయింది.. నిజంగా ఈ విధంగా ఏమీ ఆరాతీయకుండా పెళ్ళిల్లు చేయొద్దు.. చూడండి అక్కడ పరిస్థితి ఏ విధంగా మారిందో..ఎంతో అద్భుతంగా రెండు కుటుంబాలు కలుస్తున్నాయి..జీవితాంతం సంతోషంగా ఉండాలనుకొని పాపం ఆ పెళ్ళికూతురు తల్లిదండ్రులు ఎంత ఆశపడ్డారో…ఒక్క సారిగా సీన్ అంతా రివర్స్ అయిపోయింది..ఇలాంటి దుర్ఘటన లు ఎవరికీ జరగకూడదు..ఎక్కడా జరగకూడదు.. అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ఆరా తీసి చెయ్యాలంటారు..కనీసం వాళ్ళ ప్రొఫైల్స్ ఎలా ఉన్నాయో చూసి అయినా చేసుకోవాల్సిన పరిస్థితులున్నాయి ఇప్పుడు..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation