ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో ఆన్లైన్ మోసాలకు హద్దు లేకుండా పోయింది. ఇప్పడు మనం మాట్లడుకోబోయే విషయం కూడా దీనికి సంబందించినదే. మీరు సంసుంగ్ గాలక్సీ స్మార్ట్ ఫోన్ గాలక్సీ గెలిచారంటు ఓక ఫోన్ వచ్చింది దానిని నమ్మిన ఆ వ్యక్తీ కి ఏమి వచ్చింది. ఇంతకీ ఏమి జరిగింది దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.