హోటల్ గదిలో అతి శృంగారం… 19 ఏళ్ల యువతి మృతి

3723

ఆగస్ట్ 12న కోచిలో ఓ 19 ఏళ్ల యువతి ఎలా చనిపోయిందనే అంశంపై తాజాగా రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. ఓవర్ బ్లీడింగ్ వల్ల ఆమె చనిపోయిందని తేలింది. ఆమె మర్మాంగంలో ఏర్పడిన గాయం వల్ల… బాడీలోని మూడొంతుల రక్తం బయటకు పోయిందని డాక్టర్లు తెలిపారు. రక్తం అంతలా పోవడంతో… ఆమె హైపోవోలెమిక్ షాక్ (అదో రకమైన అపస్మారక స్థితి)లోకి వెళ్లింది.

ఈ దశలోకి వెళ్లిన వారికి గుండె… రక్తాన్ని పంప్ చెయ్యలేదు. అలా గుండె పనిచెయ్యలేకపోవడంతో ఆమె చనిపోయినట్లు డాక్టర్లు పోస్ట్ మార్టం రిపోర్టులో రాశారు. ఈ కేసులో కెమికల్ టెస్ట్ ఫలితాలు రావాల్సి ఉంది. వాటి కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాత ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తామంటున్నారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation