మన తెలుగు ఆడియన్స్ బుల్లితెర కి అత్తుకుపొయ్యి చూసే రియాలిటీ షోస్ లో ఒక్కటి బిగ్ బాస్ షో,స్టార్ మా లో ప్రతి ఏడాది ప్రసారం అయ్యే ఈ బిగ్ బాస్ సీసన్స్ కి ఎంతటి క్రేజ్ ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ఈ సీసన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ప్రతి ఒక్క ప్రేక్షకుడు ప్రతి ఏడాది ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు,దానికి సంబందించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…