పెళ్ళికాని ప్రతిఅమ్మాయి అబ్బాయి తప్పకుండా చూడాల్సిన వీడియో

పెళ్ళి అనేది అందరి జీవితంలో జరిగే ఒక ముఖ్య ఘట్టం..ఈ వివాహం తో సంతోషం బాధ గొడవ అల్లరి అన్నీ కలగలిసి ఉంటాయి..ఎన్ని సమస్యలు వచ్చినా చివరకు పెళ్ళి చేసుకుంటారు..ఈ జీవిత భాగస్వామి అనేవారు అందరికి సరిగా దొరకరు..ఒక్కో సందర్భంలో..భార్య భర్తలాగ ఉన్నప్పుడు సమస్యలు రావడం సహజం..ఈ గొడవలు వలన కొందరు విడిపోతున్నారు..అలా జరిగిన ఓ సంఘటన గురించి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం..పెళ్ళి జరిగిన ఒక రోజుకే భర్త అసలు రూపం తెలుసుకుంది భార్య..అసలేం జరిగిందో తెలుసుకుందాం..

Image result for lovers

కేరళకు చెందిన అమ్మాయి పేరు నళిన కుమారి 2016 లో సాజన్ అనే వ్యక్తిని కలిసింది..ముందు స్నేహితుడిగా మొదలయి వీరి బంధం ఇప్పుడు ప్రేమగా మారింది..అయితే వీరు పెళ్ళి చేసుకోవాలి అని అనుకున్నారు..అయితే నళిన కుమారికి ఇంతకుముందే వివాహం జరిగింది..ఈమెకు మొదటి భర్తతో విడాకులు తీసుకొని విడిపోయారు..ఈ విషయం సాజన్ కు తెలిసింది..ఈ విషయం తెలిసి ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు..పెళ్ళి జరిగిన రాత్రి మొదటి రాత్రికి సిద్దం చేసారు…అప్పుడు నళిని సాజన్ ఫోన్ చూసి ఆశ్చర్యపోయింది..ఎందుకంటే ఎవరో అమ్మాయి సాజన్ కు ఫోటొలు మరియు మెసేజ్ లు పంపింది..ఆ ఫోటోస్ చాలా పర్సనల్ గా ఉన్నాయి..ఈ ఫోటోస్ ను చూసి నళినికి విషయం పూర్తిగ అర్దమయిపోయింది..మరుసటి రోజు ఈ విషయం గురించి అడగ్గా నళిని ని సాజన్ కొట్టాడు..కానీ పెళ్ళి జరిగింది అని నళిని అడ్జస్ట్ చేసుకుంది..కానీ కాలం పోతూ పోతూ ఉంటే వీరి గొడవలు మరింత పెరిగిపోయాయి.. ఈ గొడవల్లో భాగంగా సాజన్ ఒక ఇనుప రాడ్డుతో కొట్టగా బాగా గాయాలు అయ్యాయి..ఈ విషయం తెలిసిన నళిని కుటుంబ సభ్యులు నళిని ని హాస్పిటల్లో చేర్పించారు…

ఈ క్రింది వీడియోని చూడండి

ఈమె తేరుకునే లోపు ఈమెకు మరో విషయం తెలిసింది..ఈమె భర్త మరో వివాహం చేసేసుకున్నాడని..ఈ విషయం తెలిసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది..పొలీసులకు పూర్తి విషయం చెప్పేసింది..అయితే విషయం తెలిసిన పోలీసులు సాజన్ ను వెతికే పనిలో ముమ్మరం అయ్యారు..మొదటి రాత్రి నుండి ఈ మహిళను ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు…సమాజంలో ఇలాటి వారు ఉన్నారు అనే విషయంపై మీరేమంటారు..ఈ సంఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపాంలో చెప్పండి..

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation