ఈ వీడియో మీ పక్కన ఎవ్వరూలేనప్పుడు చూడండి..

105

పెళ్ళి..దేశమేదైనా జాతి ఏదైనా ఆడ మగ కలిసి జీవించడానికి పెళ్ళి అనే తంతు మాత్రం అన్ని చోట్లా ఉంటుంది.. పెళ్ళి జరిగే పద్దతుల్లో మాత్రం ఎన్నో తేడాలు.. రకరకాల ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి..ప్రపంచవ్యాప్తంగా పెల్లికి సంబందించిన వింత ఆచారాలను ఒకసారి చూద్దాం.. అక్కడ పెళ్ళికూతురిని ఎవరైనా ముద్దు పెట్టుకోవచ్చు..పెళ్ళి రిసెపషన్లో పెళ్ళి కొడుకు టాయ్‌లెట్ కు వెల్లాల్సి వచ్చినా అక్కడున్న కుర్రాళ్ళకు పండగే..ఆ సమయంలో ఎవరైనా పెళ్ళి కూతురిని ముద్దు పెట్టుకోవచ్చు..అలాగే పెల్లికూతురు టాయ్‌లెట్ కు వెళ్ళినా పెల్లి కుమారుడికి అక్కడున్న అమ్మాయిలు ముద్దుపెట్టుకోవచ్చు..ఈ వింత ఆచారం స్వీడన్ లో కొన్ని ప్రాంతాల్లో అమల్లో ఉంది..ఈ తంతును కిస్సింగ్ పార్టీ అని పిలుస్తారు..పెళ్ళి అంటే నెల రోజులు ఏడవడమే.. ఏది చేసినా చిరిగి చేటయ్యేట్టు చెయాలి..అంటే చైనా తరువాత ఎవరైనా..ఏదయినా భారీగా చేసే చైనీయులు పెళ్ళి లోనూ ఆలాంటి రికార్డును మెయింటైన్ చేస్తారు.. పెల్లిలో పెళ్ళి కూతురు ఆమె తల్లిదండ్రులు కన్నీళ్ళు పెట్టుకోవడం సహజమే..అమ్మాయిని అత్తగారింటికి అప్పగించే ముందు కన్నీరు పెట్టుకుంటారు..చైనా లో మాత్రం ఇది ఒక నెల రోజుల ప్రోగ్రాం లా చేస్తారు..పెళ్ళికి ముప్పై రోజుల ముందు నుంచి పెల్లి కూతురు ఏడవడం మొదలు పెట్టి పెళ్ళి దాకా ఏడుస్తూ ఉండాలి..ఆ తరువాత పెళ్ళి 20 రోజులు ఉందనగా పెళ్ళి కూతురు తల్లి ఏడవడం మొదలెడుతుంది..పెల్లికి పది రోజుల ముందు పెల్లి కూతురు అమ్మమ్మ ఏడవడం మొదలు పెడుతుంది..ఇలా నెల రోజులు ఏడుపు ప్రోగ్రాం సాగుతుంది.. పెళ్ళికి ముందే ఇలా ఏడిస్తే పెళ్ళి తరువాత ఆంతా మంచి జరుగుతుందని చైనీయుల నమ్మకం..

Image result for indian marriages

ఇంట్లో సామాన్లు పగలగొట్టే గెస్టులు..పెళ్ళిలో వధూవరులకు వంట పాత్రలు ప్లేట్లు ఇచ్చే ఆచారం ఇండియాలో కూదా ఉంది..ఇక జర్మనీలో మాత్రం అలా తెచ్చిన గిఫ్టులను ముక్కలు ముక్కలు గా చేస్తారు.. పింగాణి గాజు పాత్రలు పగలగొట్టినపుడు వచ్చే శబ్దం దుష్ట శక్తులను తరిమేస్తుందని వారి నమ్మకం.. మూడు రోజులు నో టాయ్‌లెట్స్..పెళ్ళి కొదుకు పెళ్ళి కూతురికి నరకం చూపించే ఈ ఆచారం ఇండోనేహియాలోని కొన్ని ప్రాంతాల్లో ఉంది..ఇక్కడ పెళ్ళయిన తరువాత 3 రోజులు కొత్త జంటను ఒక గదిలోకి పంపి బయట గడియ పెట్టేస్తారు..మూడు రోజుల దాకా వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వీలు లేదు..

Image result for indian marriages

ఇద్దరు పిల్లలు పుడితేనే పెళ్ళయినట్టు..

దక్షిణ సూడాన్ ప్రాంతంలో పెళ్ళంటే మూడు ముళ్ళు వేయడం లేదా ఉంగరాలు మార్చుకోవడం తో పూర్తవదు..ఆ జంట కాపురం చేసి ఇద్దరు పిల్లలను కంటేనే పెళ్ళి పూర్తయినట్టు..ఒక వేళ పిల్లలు పుట్టకపోతే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని వదిలేసి వేరే వివాహం చేసుకోవచ్చు..అక్కడ మొహం మీద ఉమ్మేస్తే ఆశీర్వదించినట్టు లెక్క..కెన్యాలో ఉన్న ముస్సాయీ తెగలో పెళ్ళి కూతురి తండ్రి పెల్లి కూతురి మొహమ్మీద వక్షస్థలం మీద ఉమ్ముతారు..ఇలా ఉమ్మడం అంటే వారి లెక్కలో ఆశీర్వదించడం అన్న మాట..ఒకసారి ఈ తంతు ముగిసాక పెళ్ళికూతురు వెనక్కి తిరిగి చూడకుండా వరుడితో కలిసి అత్తవారింటికి వెళ్ళిపోవాలి..వధూవరుల మిత్రులు అక్కడ మిగిలిపోయిన చెత్తా చెదారాన్ని ఏరి టాయ్‌లెట్ బౌల్ లో వేసి కలుపుతారు..కొత్త జంట ఆ నీటిని తాగాలంట..ఇప్పుడా పద్దతి కాస్త మార్చి టాయ్‌లెట్ బౌల్ లో చాక్లెట్ కలిపి ఆ నీరు తాగమంటున్నారట..ఎంత సుభ్రంగా కడిగినా గాని యాక్..

ఈ క్రింది వీడియోని చూడండి

పెళ్ళిలో నవ్వారో అంతే పెళ్ళి పెటాకులే..పెళ్ళంటేనే నవ్వులు పువ్వులు..సరదాలు సంతోషాలు..కానీ కాంగో అనే దేశంలో పెల్లి కూతురు పెల్లికుమారుడు మూతి బిగించుకొని కూచోవాలట.. పెళ్ళయిపోయేవరకూ ఇద్దరూ నవ్వడానికి లేదు..నవ్వితే పెళ్ళి ఆగిపోతుందట..ఫస్ట్ నైట్ రోజు బెడ్రూం లో ఓ ట్రైనర్ కూడా అంట..పెళ్ళయిపోయాక శొభనం గదిలో గెస్టులు ఉంటే ఆ జంట పరిస్థితి ఎలా ఉంటుంది..కానీ కొన్ని ఆఫ్ర్రికన్ జాతులలో ఈ బాధ తప్పదు.. కొత్త జంటకు ఫస్ట్ నైట్ రోజు ఏం చేయాలో నేర్పడానికి ఆ గ్రామానికి చెందిన ఒక స్త్రీని పడక గదిలోకి పంపుతారట.. ఒక వేళ ఎవరూ లేకపోతే పెళ్ళి కూతురి తల్లే ట్రైనర్ పాత్ర పోషిస్తుందట..ఇండియాలో కూడా ఒకప్పుడు ఈ ట్రైనింగ్ సెషన్స్ నడిచేవి.. అయితే అబ్బాయికి అమ్మాయికి వేర్వేరుగా ఉండేవి.. దేవాలయాల గోడలపై ఉండే బూతు బొమ్మలు కూడా ఇలాంటి ట్రైనింగ్ లో భాగం అంటారు..పాపం కోడిపిల్లలను చంపేస్తారట..చైనా లోని మంగోలియా ప్రాంతంలో పెళ్ళిలో పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఇద్దరూ కలిసి కత్తి పట్టుకొని కోడి పిల్లలను చంపేయాలి..చంపిన తరువాత కోడి పిల్లల లివర్ ను బయటకు తీసి చూడాలి..ఆ లివర్ బాగుంటే ఆ పెళ్ళి అయిపోయినట్టు..లేదంటే మంచి లివర్ ఉన్న కోడిపిల్ల దొరికేదాకా వాటిని చంపుతూనే ఉంటారు..పాపం కోడిపిల్లలు..ఈ వీడియోపై ఈ అభిప్రాయాలను కామెంట్ల రూపంలోఅ చెప్పండి..

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation