18 సెప్టెంబర్ 2020, శుక్రవారం దూసుకొస్తున్నతీవ్ర అల్పపీడనం ఈ 10 జిల్లాల ప్రజలు జాగ్రత్త

181

తెలంగాణ మరియు దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది. ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో 7.6 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

ఇది కూడా చదవండి: ఈ వారం ఇద్దరు అవుట్..వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ముక్కు అవినాష్

ఈశాన్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా సెప్టెంబరు 20వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇక ఏపీలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇది కూడా చదవండి: మరో గండం… చైనా నుంచి మరో బ్యాక్టీరియా లీక్…

ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఇది కూడా చదవండి: బిగ్‌బాస్ హౌస్ నుంచి గంగవ్వ అవుట్..!

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

యువతకి పిచ్చేక్కించే మేఘ ఆకాష్ ఫొటోస్

Content above bottom navigation