బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఈ రోజు నుండి ఏపీలో భారీ వర్షాలు ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త

491

ఉత్తర ఆంధ్ర తీరానికి దగ్గర్లో బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన అల్పపీడనం కాస్త బలపడింది. దానికి అనుబంధంగా అక్కడే ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. ఇవాళ అల్పపీడనం మరింత బలపడుతుందనే అంచనా ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ రెండింటి ప్రభావం వల్ల ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్‌లో జోరు వానలు కురుస్తున్నాయి.

నమిత అందాలను చుస్తే ఇక అరుపులే

ఈ నెల 17 వరకూ భారీ వర్షాలు కురుస్తాయని తాజాగా అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వానలు పడొచ్చని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని తెలిపారు.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

కిమ్ కిరాతకం.. 2 వేల అమ్మాయిలతో సెక్స్.. పోర్న్ చూస్తే మరణ శిక్ష ఉత్తర కొరియా రూల్స్ చుస్తే షాక్!

ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్! 300 కోట్ల డోసులు రెడీ… ఇక భయం లేదు

గట్టిగా అరిచినా కరోనా వ్యాప్తి… బయటపడ్డ కొత్త లక్షణం

కరోనా నుండి కోలుకున్నా కొత్త లక్షణాలు..! షాకింగ్ నిజాలు బయటపెట్టిన కేంద్రం

అదృష్టం అంటే ఇతనిదే… తెలంగాణా వ్యక్తికీ 7.3 కోట్ల లాటరీ…

Content above bottom navigation