ఎక్కువ టైమ్ ఎక్సర్సైజ్ చేస్తే.. వీర్యకణాలు తగ్గిపోతాయా.. పిల్లలు పుట్టరా..?

381

పిల్లల కోసం చాలా మంది దంపతులు ఎదురుచూస్తారు. కానీ, లాభం ఉండదు.. దీనికి అధిక వ్యాయామం కూడా ఓ కారణమా తెలుసుకోండి. వివాహం అయిన వారంతా సంతానం కోసం ఎదురుచూస్తారు. ఎప్పుడెప్పుడు అమ్మనాన్న అని పిలిపించుకోవాలా అని ఆరాటపడతారు.

ఇది కూడా చదవండి: యాంకర్ ప్రదీప్ పెళ్లి ఫిక్స్… అమ్మాయి ఎవరంటే?

అయితే, మరి కొంతమంది ఫ్యామిలీ ప్లానింగ్ అని పాటిస్తారు. అప్పుడే పిల్లలు వద్దనుకుంటారు. ఇది కొన్ని రోజులు బానే ఉంటుంది.కానీ, రాను రాను కావాలనుకున్నప్పుడు పిల్లలు పుట్టరు ఇందుకు ఎక్కువగా ఎక్సర్‌సైజ్ చేయడం కూడా కారణమవుతుందా.. తెలుసుకోండి.. ఎక్సర్‌సైజ్.. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఎక్సర్ సైజ్ చేయాలని చెబుతారు.

ఇది కూడా చదవండి: బాలు దగ్గరకి టాలీవుడ్ పెద్దలు వెళ్లకపోవడానికి అసలు కారణం తెలిస్తే షాక్!

అన్ని విధాలుగా వ్యాయామం ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఎక్సర్ సైజ్ చేయాలని అంటారు కూడా. అయితే, ఈ ఎక్సర్ సైజ్ చేయడం వల్ల సంతాన సమస్యలు కూడా దూరం అవుతాయి. కానీ, ఇక్కడ ఓ విషయం గమనించాలి.. అతి ఎప్పుడూ ప్రమాదకరమే. అతిగా వ్యాయామం చేయడం వల్ల సంతాన సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: భారత్ లోకి మరో చైనా వైరస్ ఎంట్రీ.. ICMR హెచ్చరికలు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation