ముద్దులొలికే పసికందులని చుస్తే ఎవరికైనా ముద్దొస్తుంది. ఇక ఫోటో తీయకుండా ఎలా వుంటారు. అయితే పుట్టిన పిల్లలను ఫోటో తీసి తన స్నేహితులకు చూపించటం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. అయితే ఇప్పుడు పుట్టిన మొదటి రోజే పిల్లల్ని ఫోటో తెస్తే ఏమవుతుంది. దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం