మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది? ఆత్మ ఎక్కడకు వెళ్తుంది? ఓ వ్యక్తి అనుభవం

495

చావుకు సమీపంగా వెళ్లి వచ్చాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. ఈ మేరకు అతను నియర్ డెత్ ఎక్స్‌పీరియెన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎన్‌డీఈఆర్ఎఫ్‌) అనే ఓ వెబ్‌సైట్‌లో ఈ వివరాలను వెల్లడించాడు. చనిపోయిన తరువాత ఏం జరుగుతందనే విషయాన్ని అతను స్వయంగా తెలియజేశాడు.

ఇది కూడా చదవండి: థాయ్ లాండ్ వెళ్లి సుశాంత్ తో డేటింగ్ చేశా… సంచలన నిజాలు బయటపెట్టిన సారా!

ఆ వివరాలు అతని మాటల్లోనే నేను చనిపోయాక మరో కాస్మిక్ లోకంలోకి వెళ్లాను. ఆ ప్రదేశం అంతా ఖాళీగా ఉంది. అక్కడక్కడా పింక్ రంగులో మబ్బులు ఉన్నాయి. కొన్ని చోట్ల భారీ సైజు ఉన్న లోహపు వృత్తాలు ఉన్నాయి. అవి ఆకాశంలో పైన తిరుగుతున్నాయి. ఇద్దరు ఆధ్యాత్మిక వ్యక్తులు టెలిపతి ద్వారా సంభాషించుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: రైల్వే ప్రయాణీకులకు షాకింగ్ న్యూస్.. మోడీ సంచలన నిర్ణయం

అందులో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి కమాండ్ ఇచ్చాడు. ఇతని జ్ఞాపకాలను పూర్తిగా చెరిపి వేసి మరొక కొత్త శరీరంలో ఇతన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధం చెయ్యి.. అన్నాడు. సరిగ్గా మనిషి పునర్జన్మ ఇలాగే మొదలవుతుందని అనుకున్నా. కానీ నన్ను అక్కడే తిరుగుతున్న లోహపు వృత్తంలో ఉంచారు. దాంతో నేనూ తిరగడం మొదలు పెట్టా.

ఇది కూడా చదవండి: సోనూ సూద్ ఎంట్రీతో గిల్టీగా .ఫీలైన యంగ్ హీరో

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation