కరోనా సోకిన వ్యక్తితో 15 నిమిషాలు ఉంటే జరిగేది ఇదే..!

ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ కరోనా పరీక్షలు నిర్వహించాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఎవరికి కరోనా పరీక్షలు నిర్వహించాలన్న అంశంపై ప్రపంచ దేశాలు తమ మార్గదర్శకాలు పాటించవచ్చని పేర్కొంది.

వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన వ్యక్తికి 6 అడుగుల దూరంలో పావుగంట పాటు గడిపిన అందరికీ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. ఇద్దరు వ్యక్తుల మధ్య కనీసం ఒక మీటర్ దూరం పాటించాల్సిందేనంది. ఆరు నుంచి పదకొండేళ్ల మధ్య చిన్నారులు మాస్క్ కచ్చితంగా ధరించాలని సూచించింది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation