రషీద్ ఖాన్ భార్య ఎవరని గూగుల్ ని అడిగితేఎలాంటి రిజల్ట్ వస్తుందంటే?

891

అనుష్క శర్మ.. బాలీవుడ్ నటి అని.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అని అందరికీ తెలిసిందే..! ఇక ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు రషీద్ ఖాన్ గురించి అందరికీ తెలిసిందే.. చిన్న వయసులోనే అద్భుతమైన ఆటగాడిగా ఎదుగుతూ ఉన్నాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. రషీద్ ఖాన్ కు ఇంకా పెళ్లి అవ్వలేదు. కానీ గూగుల్ లో రషీద్ ఖాన్ భార్య ఎవరు అని సెర్చ్ చేస్తుంటే మాత్రం అనుష్క శర్మ ఫోటో చూపిస్తోంది.

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున్ హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

క్రికెట్ ప్రేమికులు ఈ సెర్చ్ రిజల్ట్ చూసి షాక్ అవుతూ ఉన్నారు. 22 ఏళ్ల రషీద్‌ ఖాన్‌కు అసలు పెళ్లే కాలేదు. గూగుల్ లో రషీద్ ఖాన్ భార్య ఎవరు అంటే కోహ్లీ సతీమణి పేరు ఉండడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు అందరూ. రషీద్ ఖాన్ 2018లో తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్లతో మాట్లాడుతూ తన ఫేవరెట్‌ హీరోయిన్లు అనుష్క శర్మ, ప్రీతి జింతా అని చెప్పాడు. రషీద్‌ ఖాన్‌ ఫేవరెట్‌ ‘అనుష్క శర్మ’ అని ఎక్కువగా వార్తలు వచ్చాయి.

అప్పటి నుంచి ‘రషీద్‌ ఖాన్‌ వైఫ్’ అని సెర్చ్‌ చేస్తే.. అనుష్క శర్మ అని చూపిస్తుంది. గూగుల్‌లో రషీద్‌ ఖాన్‌ వైఫ్ అని సెర్చ్‌ చేస్తే 4,33,00,000 రిజల్ట్స్ చూపిస్తుంది. ఇమేజెస్ లోకి వెళ్లినా అనుష్క శర్మ ఫోటోలు వస్తూ ఉన్నాయి. గూగుల్ ఈ పొరపాటును దిద్దుకుంటుందో లేదో చూడాలి.

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

షూటింగ్ లో పమాదం యువ నటుడి పరిస్టితి విషమం

విమానంలో పురిటి నొప్పులు .. పైలట్ చేసిన పనికి ప్రపంచమే షాక్

భర్త కోసం తల తీసుకున్న భార్య.. కారణం తెలిస్తే ఆమెకు సలాం చేస్తారు

Content above bottom navigation