రాత్రిపూట ఒక్క అబ్బాయి కోసం నడిరోడ్డు మీద 3 అమ్మాయిలు ఏం చేసారో తెలిస్తే షాక్

ఆడపిల్లలు బయటకు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు..ముఖ్యంగా రాత్రి సమయాల్లో…కానీ మగవారు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..అది తెలుసా..మరి అలా ఒకబ్బాయికి జరిగిన సంఘటన గురించి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం..వడమానిలం లో కొల్లి పనులు చేస్తున్నాడు మనీష్ కుమార్..మనీష్ కు ఒక భార్య ఐదేళ్ళ పాప ఉంది..కూలిపనిచేసి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు..ఒక రోజు యధావిధిగా పనికి వెళ్ళాడు..యజమాని ఇక్కడ పని ముగిసిందని వేరే పని ఉంటే చూసుకోమని చెప్పాడు..ఇది కాంట్రాక్ట్ పని కావడంతో పని ముగియగానే పని లెదని పంపేసాడు మనీష్ ను..దాంతో ఏం చేయాలో అర్దం కాలేదు మనీష్ కు..తన కుటుంబం ఆకలితో బతక సాగింది..పిల్లాడికి పాలు కూడా ఇప్పించలేని పరిస్థితికి దిగజారింది..ఆకలి బాధలకు వీరు తట్టుకున్నారు గాని పాపం ఆ పసిపాప ఎలా తట్టుకుంటుంది చెప్పండి..అనారోగ్యం పాలయింది..

ఈ క్రింది వీడియోని చూడండి

ఏం చేయాలో తెలియక డబ్బు కోసం పలు ప్రాంతాలు తిరిగాడు..కానీ ఎవ్వరూ డబ్బు సాయం చేయలేదు..తిరిగి తిరిగి ఒక దగ్గర బైక్ ఆపి నిల్చున్నాడు..అప్పుడు కొందరు మహిళలు తన వైపు రావడం గమనించాడు..మామూలుగా రాత్రి వేలల్లో మహిళా వేశ్యలు తిరుగుతూ ఉంటారు.. అందులోనూ హైవే లపై అధికంగా ఉంటారు.. కొందరు మనుషులు మనీష్ వైపు రావడం గమనించారు..రమ్మని పిలిస్తూ మనీష్ ను తెగ ఇబ్బండి పెడుతూ నిల్చున్నారు.. మనీష్ ఏమీ అనుకోకుండా నిల్చున్నాడు..కానీ ఎవరూ వదలకపోవడంతో నా బిడ్డకు హస్పిటల్ కు తీసుకుపోవడానికి నా దగ్గర డబ్బులు లేవు నన్నొదిలేయండి అని కంటతడి పెట్టుకున్నాడు..ఏం జరిగింది అని మహిళలు అడిగారు..విష్యం చెప్పి నా బిడ్డ పరిస్థితి చాలా దారుణంగా ఉంది.. ఎవ్వరిని సహాయం అడిగినా చేయడం లేదు..మీరొచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని అన్నాడు..ఆ తరువత అతని పరిస్థితి అర్దం చేసుకొని ఆ మహిళలంతా కలిసి డబ్బు కలక్ట్ చేసి మనీష్ కిచ్చారు..డబ్బు తీసుకొని హాస్పిటల్ కు వెళ్ళండి అని చెప్పారు.. నా బాధను అర్దం చేసుకొని ముందుకు వచ్చినందుకు థాంక్స్..నాకు తెలిసిన వారు కూడా సహాయం చేయలేదు..మీరు చేసారు అని చెప్పి తన కూతురిని హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళాడు మనీష్..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation