స్కూల్ బస్సులో ఏముందో చూసి భయంతో వణికిపోయిన పోలీసులు

7498

స్కూల్ బ‌స్సుల్లో చాలా మంది పిల్ల‌ల‌ని అనుమ‌తి లేని వాహ‌నాల్లో తీసుకువెళుతున్నారు..ఈ స‌మ‌యంలో పెద్ద ఎత్తున ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి..ఫిట్ నెస్ లేని వాహ‌నాలు న‌డ‌ప‌డం అందులో ప‌రిమితికి మించి పిల్ల‌ల్ని త‌ర‌లించ‌డం వ‌ల్ల ప్ర‌మాదాలు జ‌రిగితే పెద్ద సంఖ్య‌లో ప్రాణ న‌ష్టం జ‌రుగుతోంది.. ఇప్ప‌టికే దాదాపు మ‌న దేశంలో స్కూల్ బస్సులు వ్యానుల ప్ర‌మాదంలో ఏడాదికి వెయ్యి మంది పిల్ల‌లు త‌మ ప్రాణాల‌ని కోల్పోతున్నారు. ఇది ఆ త‌ల్లిదండ్రుల‌కి క‌డుపు కోత అనే చెప్పాలి. అందుకే పిల్ల‌ల‌ని స్కూల్ కు తీసుకువెళ్లే బ‌స్సుల‌ని త‌రచూ పోలీసులు ఆర్టీవో అధికారులు చెక్ చేస్తూ ఉంటారు, ఈ స‌మ‌యంలో ఆ బ‌స్సులు ఫిట్ నెస్ లేక‌పోతే క‌చ్చితంగా వాటినీ సీజ్ చేస్తారు, అలాగే వారికి ఫైన్లు కూడా విధిస్తారు, తాజాగా ఇలాగే ఓ ప్రైవేట్ స్కూల్ బ‌స్సు ని రోటీన్ చెక‌ప్ లో పోలీసులు ఆపారు, అయితే ఇక్కడే అస‌లు మెలిక ఉంది.

Image result for school bus

అస‌లు హైవే ద‌గ్గ‌ర ఎలాంటి స్కూల్లు లేవు, కాని అక్క‌డ హైవే నుంచి ఓ స్కూల్ బ‌స్ వేగంగా వెళుతోంది.. అటువైపు ఎలాంటి స్కూళ్ బ‌స్సులు వెళ్లే చాన్స్ లేదు.. దీంతో పోలీసుల‌కి అనుమానం వ‌చ్చింది.. ఆ బ‌స్సుని ఆప‌మ‌ని స్టాప్ బోర్డు చూపించారు, దీంతో డ్రైవ‌ర్ చేసేది లేక ఆపాడు, ఆ డ్రైవ‌ర్ కింద‌కి దిగి పోలీసుల‌కి అన్ని ప‌త్రాలు చూపించాడు, ఈ లోపు అత‌నిలో కంగారు ఉంది, అయితే స్కూల్ పిల్ల‌లు ఎంత మంది ఉన్నారో చూద్దాము అని కానిస్టేబుల్ బ‌స్సులోప‌ల చూశాడు, కాని అందులో ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు, వారి వ‌య‌సు చూస్తే మైన‌ర్లుగా తెలుస్తోంది దీంతో కానిస్టేబుల్ అక్క‌డ ఉన్న పోలీసులు షాక్ అయ్యారు.

ఈ క్రింది వీడియోని చూడండి

ఆ అమ్మాయిల మూతి కాళ్లు చేతులు క‌ట్టేసి స్కూల్ బ‌స్సులో తీసుకువెళుతున్నారు, ఇదంతా వ్య‌భిచారానికి వారిని అమ్మేందుకు తీసుకువెళుతున్నారు అని తేలింది …వారిని విడిపించి త‌ల్లిదండ్రుల‌కి అప్ప‌గించారు, వారిని ఊరి అవ‌త‌ల వేరే వారికి అప్ప‌గిస్తే ఆ బ‌స్సు డ్రైవ‌ర్ కి ప‌ది వేలు ఇస్తార‌ట.. ఇలా వ్య‌భిచార‌ ముఠా గురించి పూర్తి వివ‌రాలు తెలిశాయి. దీంతో పోలీసులు ఆ ముఠా అంద‌రిని అరెస్ట్ చేశారు. చూశారుగా పోలీసులు చెక్ చేయ‌డం వ‌ల్ల ఆ ముఠా దొర‌క‌డ‌మే కాదు, ఆ ఐదుగురు అమ్మాయిలు సేఫ్ గా బ‌య‌ట‌ప‌డ్డారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation