ఇద్దరి మధ్య గొడవ తలుచుకొని కన్నీరు మున్నీరు అయిన సూపర్ స్టార్ కృష్ణ

5424

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కన్నుమూత సినీ ఇండస్ట్రీని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. తన గాత్రంతో కోట్లాది మందిని ఓలలాడించిన ఎస్పీబీ ఇక లేరన్న విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇది కూడా చదవండి: బాలు ఇంటి ముందు భావోద్వేగంతో కుప్పకూలిన అభిమాని

దాదాపు 50 రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం(సెప్టెంబర్ 24) కన్నుమూశారు. బాలు మరణంతో ఆయన పాటల ప్రవాహాన్ని,ఆయన జీవిత విశేషాలను అభిమానులు,సినీ లోకం మరోసారి గుర్తుచేసుకుంటోంది.

ఇది కూడా చదవండి: నా పేరు ముందు అవి వాడకండి: బాలు స్వహస్తాలతో రాసిన లేఖ

వివాదరహితుడైన బాలుకు ఇండస్ట్రీలో అందరితోనూ సత్సంబంధాలున్నాయి. కానీ ఒకానొక సందర్భంలో సూపర్ కృష్ణకు,ఆయనకు మధ్య ఓ వివాదం తలెత్తింది.. సూపర్ స్టార్ కృష్ణతో వివాదం గురించి ఓ ఇంటర్వ్యూలో బాల సుబ్రహ్మణ్యమే స్వయంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: ఇది కూడా చదవండి: నా సమాధి మీద ఆ మాటలు రాయండి.. అదే నా ఆస్తి..

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation