సెప్టెంబర్ 1 నుండి దేశం లో ఏమి జరగబోతుంది

167

సెప్టెంబర్ 1 నుంచి లాక్ డౌన్‌ ఆంక్షలన్నీ ఎత్తివేయడానికి కేంద్ర ప్రభుత్వం యోచిస్తోన్నట్టు ప్రచారం జరుగుతోంది. లాక్ డౌన్  ‌ఆంక్షలన్నీ ఎత్తివేస్తే కరోనాతో సహజీవనం తప్పదని కూడా అంటున్నారు. కరోనా ప్రభావం మందగించి, రికవరీ రేటు పెరిగడంతో సర్కార్ ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. ఇకపై కరోనా ఓ వ్యాధేనని, తమని తాము రక్షించుకునే బాధ్యత ప్రజలదేనని ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం లేకపోలేదు.

వైరస్‌ సోకితే కుటుంబ సభ్యులకు ప్రమాదం కాబట్టి ఎవరికి వారే నిబంధనలు పెట్టుకోవాలని ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంది. అయితే పాజిటివ్‌ గా మారితే ప్రభుత్వం తరపున వైద్యం మాత్రం ఉచితంగా అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation