కరోనా వ్యాక్సిన్ ఇప్పట్లో కష్టమే WHO సంచలన పకటన…

కరోనాకు వ్యాక్సిన్ ఈ ఏడాది చివరి లోగా వచ్చేస్తుందని అందరూ ఆశాభావంతో ఉన్నారు. వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న సంస్థలు కూడా నవంబర్ లోపు తీసుకుని వస్తామని చెబుతూ ఉన్నారు. వచ్చే ఏడాది ఆరంభానికి వ్యాక్సినేషన్ జరిగే అవకాశం ఉందని.. అన్నీ సర్దుకుంటాయని అంటున్నారు. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం వేరేలా చెబుతోంది.

ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న టీకాలన్నీ ప్రస్తుతం ప్రయోగదశలోనే ఉన్నాయని, ఏ దేశం కూడా ఇప్పటి వరకు అడ్వాన్స్ ట్రయల్స్ నిర్వహించలేదని అంటోంది. వచ్చే ఏడాది రెండో అర్ధభాగం తర్వాత కానీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదంటూ బాంబు పేల్చింది. వ్యాక్సిన్ ట్రయల్స్ లో మూడో దశకు చాలా సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడుతోంది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మరో కరోనా వ్యాక్సిన్ రెడీ… అన్ని టెస్టులు పాస్ ఇక సేఫ్ గా వాడుకోవచ్చు

తెలంగాణా ప్రజలకు గుడ్ న్యూస్ ఇక కరోనా భయం లేదు!

గుడ్ న్యూస్: ఇండియాలో PUBG ఆడుకోవచ్చు.. ఎలానో తెలుసా?

విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్.. చదువుతో పాటు ఉద్యోగం..!

మీకు తెలియని ఈ విషయాలను మీ స్మార్ట్‌ ఫోన్ చేసి చూపిస్తుంది..

ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

ఆ కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం అంతం WHO సంచలన వార్నింగ్

రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

Content above bottom navigation