ఈ రోజుతో కరోనా అంతం గుడ్ న్యూస్ చెప్పిన WHO

అప్పుడెప్పుడో ఇండియాలో కరోనా వైరస్… జూన్‌లో పీక్ స్టేజ్‌కి వెళ్తుందనీ… ఆ తర్వాత తగ్గిపోతుందనుకున్నారు చాలా మంది. కానీ… వినాయక చవితి వచ్చేసినా… కరోనా మాత్రం పోలేదు. పైగా… ఇప్పుడే మన దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అఫ్‌కోర్స్… రికవరీలు కూడా అలాగే ఉన్నాయనుకోండి. ఏది ఏమైనా కరోనా వదిలితే తప్ప మనం ఫ్రీ అవ్వలేం.

రోజూ… ఆ రోజుల్ని తలచుకుంటూ ఇలా ఎన్నాళ్లు ఉండగలం. అందుకే… ప్రపంచ ఆరోగ్య సంస్థను చాలా మంది అడిగారు. “ఎప్పుడు పోతుంది ఈ కరోనా” అని… దానికి WHO చీఫ్ టెడ్రోస్… కాసేపు మౌనంగా ఉండి… ఓ సమాధానం చెప్పారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation