వైరస్ సోకినా లక్షణాలు కనిపించనివాళ్లకు WHO శుభవార్త..

దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు ఈ వైరస్ పేరు వింటే గజగజా వణకాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా మరణాల రేటు తక్కువగానే ఉన్నా ప్రజల్లో చనిపోతామేమోనని భయాందోళన నెలకొంది. కరోనా వైరస్ బారిన పడి సరైన సమయంలో చికిత్స అందక కొందరు మరణిస్తుంటే భయంతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంది.

చైనాలో పుట్టిన ఈ మహమ్మారి వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో కరోనా గురించి ప్రజలు భయపడేలా వ్యాఖ్యలు చేసింది. లక్షణాలు కనిపించని వ్యక్తుల నుంచి కరోనా వ్యాప్తి చెందే అవకాశం తక్కువని… లక్షణాలు కనిపించని వాళ్లకు వైరస్ నుంచి ప్రమాదం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ … నగరంలో క్షీణించిన వైరస్ …?

వేడి నీళ్ళతో కరోన అంతం… రష్యా పరిసోదనల్లో బయటపడ్డ సంచలన విషయాలు

రూ. ౩౩కే కరోనా మందు! భారత్ బయోటెక్ ప్రకటన

తిరుమల కొండల్లో మహాఅద్భుతం..విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు

ఆగష్టు 15న దేశ ప్రజలకు మోడీ గిఫ్ట్… ఇక అందరు సేఫ్…

Content above bottom navigation