వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేత మంచిదే గుడ్ న్యూస్ చెప్పిన WHO

తొమ్మిది నెలలుగా భూగోళాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా మహమ్మారి బారినపడి ఇప్పటికే తొమ్మిది లక్షల మంది చనిపోయారు. వ్యాక్సిన్ వస్తే తప్ప వైరస్ వ్యాప్తి అంతం కాదనే వాదన బలపడుతోన్న క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కీలక ప్రకటన చేసింది. మహమ్మారిని నివారించడానికి సహాయపడే ఉత్పత్తులను వేగవంతం చేయాలని, అందుకోసం అన్నిరకాల వనరులను వాడుకోవాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ పిలుపునిచ్చారు.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

వ్యాక్సిన్ కు సంబంధించి డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామనాథన్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాకు సంబంధించి ”యాక్ట్ యాక్సిలరేటర్” ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటికే సంభావ్య టీకాలు, మందుల పరిశోధనలకు డబ్ల్యూహెచ్‌వో తనవంతు సహకారం అందిస్తున్నదని, దేశాలన్నీ వ్యాక్సిన్ల తయారీ, క్లినికల్ ట్రయల్స్, నియంత్రణకు సంబంధించిన అనుమతుల జారీలో వేగం పెంచాలని, అప్పుడు మాత్రమే కరోనాకు మరింత మంది బలికాకుండా కాపాడుకోగలమని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ అథనామ్ అన్నారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

విశాఖలో హడలెత్తిస్తున్న మరో కొత్త వైరస్… కరోనా కంటే డేంజరస్

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation