ఇక కొద్ది రోజుల్లోనే కరోనా ఖతం … స్పష్టం చేసిన 9 వ్యాక్సిన్ కంపెనీలు

16572

ఎప్పుడెప్పుడు కరోనా వైరస్ కు విరుగుడు వ్యాక్సిన్ వస్తుందా? అని యావత్తు ప్రపంచం ఎదురుచూస్తున్న వేళ… ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేత నిజంగానే నిరాశ కలిగించే అంశమే. అయితే ఈ విషయంలో నిరాశ చెందాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని ఇది కరోనా వైరస్ పై జరుగుతున్న పరిశోధనలకు ఓ మేలుకొలుపు అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆసక్తికర ప్రకటన చేసింది.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిచిపోతే… ఈ ప్రయోగాలు ఎక్కడికక్కడ నిలిచిపోతే… మేలుకొలుపు ఎలా అవుతుందన్న ప్రశ్న ఉదయించినా… కాస్తంత లోతుగా పరిశీలన చేస్తే… డబ్ల్యూహెచ్ఓ చేసిన ప్రకటన నిజమేనని తెలియక మానదు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….


ఈ దిశగా డబ్ల్యూహెచ్ఓ ఏమన్నదన్న విషయానికి వస్తే.. ఆక్స్ఫర్డ్ టీకా ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేయడం ఒక మేల్కొలుపు మాత్రమేనని డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ తెలిపారు. క్లినికల్ ట్రయల్స్లో హెచ్చు తగ్గులు ఉంటాయడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని ఆమె వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటికి మరింత సిద్ధంగా ఉండాలని ఆమె వెల్లడించారు.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

విశాఖలో హడలెత్తిస్తున్న మరో కొత్త వైరస్… కరోనా కంటే డేంజరస్

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation