వ్యాక్సిన్‌పై WHO కీలక ప్రకటన ..180 వ్యాక్సిన్ లు అందులో 35 రెడీ

ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్-19కు చెక్‌పెట్టేందుకు అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి.. మేమంటే.. మేమే ముందు అనే తరహాలో పోటీపడి పరిశోధనలు నిర్వహిస్తున్నారు.. ప్రపంచవ్యాప్తంగా ఇదే పనిలో కొన్ని వందల సంస్థలు నిమగ్నమై ఉన్నాయని ప్రచారం ఉన్నా.. దీనిపై క్లారిటీ ఇచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.. డబ్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ దీనిపై మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 180 వ్యాక్సిన్లు అభివృద్ధి దిశలో ఉన్నాయని తెలిపారు.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

ఇక, వీటిలో 35 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయని వెల్లడించారు. డెక్సామెథాసోన్‌ను కూడా ప్రస్తావించారు టెడ్రోస్… కోవిడ్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న రోగులపై, ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిన రోగులపై కూడా డెక్సామెథాసోన్‌ సమర్థవంతంగా పనిచేస్తోందని ఆయన వెల్లడించారు. చరిత్రలో ఏ వ్యాధి కూడా కోవిడ్ తరహాలో వేగంగా విస్తరించలేదని తమ పరిశోధనలు తేలిందన్నారు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

కాగా, లో-కాస్ట్ స్టెరాయిడ్ డ్రగ్ డెక్సామెథాసోన్‌ను కోవిడ్-19 చికిత్సలో ఉపయోగించేందుకు భారత ప్రభుత్వం అనుమతించింది. తీవ్ర లక్షణాలతో బాధపడుతున్న కరోనా రోగులకు చికిత్స చేసేందుకు మిథైల్‌ప్రెడ్నిసోలోన్‌కు ప్రత్యామ్నాయంగా దీనిని ఉపయోగించవచ్చని తెలిపింది. కోవిడ్ రోగులకు డెక్సామెథాసోన్‌ పరమ ఔషధంగా పనికి వస్తుందని, వారి ప్రాణాలు కాపాడడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని యూకేలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైన సంగతి తెలిసిందే.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ పై సీరం క్లారిటీ… భారత్ లో ట్రయల్స్ ఆగవు సంచలన నిర్ణయం

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation