కోట్ల ఆస్తి వదిలేసి పనిమనిషిగా మారిన ఈమె ఎవరో తెలుసా

కాస్త డబ్బు కలిగిన కుటుంబం ఆ ఇంట్లో భార్యా భర్త మాత్రమే ఉన్నారు..పిల్లలకు పెళ్ళిల్లు చేసారు..ఇలా ఉండగా పనికి పనివాళ్ళు కావాలి అని తన ఫ్రెండ్ ను అడగ్గా ఒక మహిళ 50 60 ఏళ్ళు ఉంటాయి..కానీ చూడ్డానికి 40 ఏళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది..ఈమె పేరు అడగ్గా కోగిలం అని చెప్పింది.. తన డీటైల్స్ కనుక్కుంది..తన భర్త చనిపోయాడు.. నాకు పిల్లలు లేరు..నేను ఇలా పనులు చేస్తూ బ్రతుకుతున్నాను..అని చెప్పింది..కోగిలం..జీతం ఎంత కావాలని అడగ్గా ఎంతైనా పరవా లేదు కాని నాకు ఉండడానికి చోటు కాస్త తిండి పెడితే చాలు..అంది..సరే అన్నారు వాళ్ళు..ఇన్ని రోజులు తన భార్య చేతి వంట తిన్న ఆ యజమానికి కోగిలం వంట నచ్చలేదు..సరే పోను పోను అలవాటు అవుతుందని అనుకున్నాడు..ఇలా కొన్ని రొజుల తరువాత కోగిలం పనితీరు వాళ్ళకు నచ్చింది..ఎటువంటి పనయినా చక్కగా చేసేది కోగిలం..ఖాలీగా అసలు ఉండేది కాదు..వంట గదిలోనే పడుకునేది..ఇలా ఎప్పుడూ పనిలో మునిగి ఉంటుంది..కానీ తనకు ఏదో తెలియని బాధ ఉందని చెప్పుకుంది..

Image result for money

ఆ యజమాని బ్యాంకు మేనేజర్ కావడంతో తన స్నేహితులు, తన పిల్లలు ఇంటికి వచ్చినపుడు కోగిలం వంట బాగుంది అని చెప్పినా విని సైలెంట్ గా వెళ్ళి పోయేది..ఇలా ఉండగా తన యజమాని దగ్గరకు వెళ్ళి హాఫ్ డే లీవ్ కావాలని అడిగింది కోగిలం..కారణం అడిగినా చెప్పలేదు.. సరే అని అనుమతించాడు.. ఉదయానికి మధ్యాన్నానికి భోజనం సిద్దం చేసాను అని చెప్పింది..కానీ అదంతా వదిలేసి జాగ్రత్తగా వెళ్ళి రా..అని పంపాడు..సాయంత్రం కాస్త ఆలస్యంగా వచ్చ్చింది..నన్ను క్షమించండి లేటయింది అని చెప్పి తన పని చూసుకోవడం మొదలు పెట్టింది కోగిలం…ఆ తరువాత రాత్రికి బాగా ఏడ్చింది..కారణమడిగినా చెప్పలేదు..తన యజమానులు ఎంత ప్రయత్నించినా చెప్పలేదు..ఒక రోజు ఒకబాబు కాలింగ్ బెల్ కొట్టి మా అమ్మ ఎక్కడా అని అరవడం మొదలుపెట్టాడు..అపుడు యజమాని ఎవరు మీ అమ్మ అని అడగ్గా కొగిలం ..ఇక్కడ ఉన్నారు కదా..ఆమెనే మా అమ్మ అని చెప్పాడు..

ఈ క్రింది వీడియోని చూడండి

కోగిలం ను చూడగానే ఎందుకమ్మా నీకీ బ్రతుకు..నీకు ఉన్న డబ్బుకి ఎందుకిలా కష్టబడుతున్నావ్..సరే కనీసం నీకు రాబోయే 2 కోట్లు ఆస్తి నయినా తీసుకో అనగా నాకొద్దు నువ్వు వెళ్ళిపో అంది..తన కుమారుడు వెళ్ళిపోయిన తరువాత విషయం అడిగాడు యజమాని..మాకు ట్రావెల్స్ ఉండేది..కానీ ఒక యాక్సిడెంట్ లో తాను మరణించాడు..ఆ తరువాత నా కొడుకు ఊరంతా అప్పులు చేసి నన్ను తరిమేసాడు..పెళ్ళి చేస్తే బాగు పడతాననుకున్నాడు కానీ తను కూడా అలాగే ఉంది. అందుకే ఇలా వచ్చేసాను…ఇలా పని చేసి బ్రతుకుతున్నాను..కష్టపడి సంపాదించాలని అందుకే ఇలా వచ్చేసాను అని చెప్పుకుంది..నెక్ష్ట్ డే మార్నింగ్ కోగిలం కనిపించలేదు..లెటర్ ఉంది..నా గురించి తెలిసాక నేను ఇక్కడ ఉండలేను అని..వెళ్ళిపోయింది..అది చదివి ఆ భార్యా భర్తలు బాగా బాధ పడ్డారు..మీ ఇంట్లో నుంచి గుర్తుగా ఒక గ్లాస్ ను తీసుకు వెళ్తున్నాను అని రాసింది..అలాగే తనకు ఇవ్వవలిసిన జీతాన్ని ఆశ్రమానికి ఇవ్వండి అని చెప్పింది..అది చూసి భార్యా భర్తలు కన్నీళ్ళు పెట్టుకున్నారు..ఎంత మంచి మనసు కోగిలం ది..ఈ రోజుల్లో ఇలాంటి వారు ఉంటారా..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి…

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation