ఇండియా డేంజర్ లో ఉంది…! WHO హెచ్చరికలు

17259

కరోనా కేసులు ఇండియాలో విపరీతంగా పెరిగిపోతున్నాయని.. భవిష్యత్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారవచ్చని.. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మనదేశాన్ని డబ్ల్యూహెచ్వో హెచ్చరించింది. లాక్డౌన్ ఎత్తేశాక మనదేశంలో కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి. సెప్టెంబర్ ఆరంభం నుంచి రోజుకు సగటున 1000మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో భారత్లో పెరుగుతున్న కేసులపై డబ్ల్యూహెచ్వో స్పందించింది.

నమిత అందాలను చుస్తే ఇక అరుపులే

గత 24 గంటల్లో ప్రపవంచవ్యాప్తంగా 307930 కేసులు నమోదయ్యాయని ఇప్పటికవరకు అత్యధిక కేసుల్లో ఇదే రికార్డని డబ్ల్యూహెచ్వో పేర్కొన్నది. నిన్న ఒక్కరోజే 5500మంది మరణించారని దీంతో ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 917417 చేరుకున్నట్లు డబ్ల్యూహెచ్వో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో డబ్ల్యూహెచ్వో ఆందోళన చెందు తోంది.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2.8 కోట్ల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా రోజువారి కేసుల్లో అమెరికా భారత్ బ్రెజిల్ దూసుకుపోతున్నాయి.
ఏయే దేశంలో ఎన్నికేసులు?
డబ్ల్యూహెచ్వో గణాంకాల ప్రకారం.. ఆదివారం మనదేశంలో 94372 కొత్త కేసులు నమోదయ్యాయి. అమెరికాలో 45523 బ్రెజిల్లో 43718 కేసులు రికార్డయ్యాయి.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గుడ్ న్యూస్: జనవరి చివరలో కరోనా వాక్సిన్ సిద్ధం… ఫిబ్రవరిలో పంపిణీ…

దేశప్రజలకుగుడ్ న్యూస్: కరోనా రికవరీ రేట్ లో మనమే టాప్

శ్రావని సూసైడ్ కేసులో దొరికిన నిందితులు

పిల్లాడి ప్రాణం తీసిన బిస్కెట్ ఎలానో తెలిస్తే షాక్

బయటపడ్డ టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ లిస్టు లో మరో ఇద్దరు టాప్ హీరోయిన్లు

ఆ టాప్ సింగర్ తో యాంకర్ ప్రదీప్ లవ్ ట్రాక్ రొమాంటిక్ యాంగిల్ కు షాకైన అమ్మాయి

కిమ్ కిరాతకం.. 2 వేల అమ్మాయిలతో సెక్స్.. పోర్న్ చూస్తే మరణ శిక్ష ఉత్తర కొరియా రూల్స్ చుస్తే షాక్!

Content above bottom navigation