కరోనా కష్ట కాలమే కావొచ్చు, కానీ ప్రయాణించలేనంత దూరంలో లేదు చెన్నై. వెళ్లాలనే మనసుండాలంతే. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎస్పీబీ చేసిన సేవలు అనండి, తెలుగు చిత్ర పరిశ్రమకు అనేక మంది గాయకులను అందించడం అయితే కానివ్వండి, గడిచి ఐదు దశాబ్దాల్లో ఎంతో మంది స్టార్ హీరోలు వచ్చారు.
ఇది కూడా చదవండి: బాలు చనిపోయాక అతని పెంపుడు కుక్క ఇంట్లో చేసిన పనికి కుటుంబం మొత్తం షాక్
కానీ ఎస్పీబీ మాత్రం ఒక్కరే! అలాంటి వ్యక్తి గొప్పదనం గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఎందుకో ఆయన చెన్నైలోనే సెటిలయ్యారు. కెరీర్ ప్రారంభించిన చోటే స్థిర నివాసం ఉంటూ వచ్చారు. తమిళ సినిమా కూడా ఆయనను తెలుగుతో సమానంగా ఆదరించడంతో అక్కడే ఉండిపోయారు.
ఇది కూడా చదవండి: బాలు మరణానికి రామోజీరావు కి అసలు సంబంధం లేకోపోయినా సోషల్ మీడియా లో వైరల్ అవ్వటానికి కారణం ఇదే…
ఆయన అంత్యక్రియలు సొంత వ్యవసాయ క్షేత్రం జరిగాయి. ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు హాజరయ్యారు. తమిళనాడు ప్రభుత్వం తరఫున ఒక మంత్రి వచ్చారు. తమిళ సినీ ప్రముఖులు వచ్చారు. స్టార్ హీరో విజయ్ నివాళి ఘటించి వెళ్లినట్టుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: బాలు గారికి మహమ్మారి ఎలా సోకిందో చూడండిఈ వీడియోనే LIVE PROOF
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:
తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్
మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక
మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు
కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్
తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్
తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ
తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు