ఉత్తరప్రదేశ్లోని సిద్దార్థ్నగర్ జిల్లా ఉస్కా బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెహరా బజార్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ తన భర్త అంత్యక్రియలను నాలుగు రోజుల పాటు అడ్డుకుంది. ఇంతకీ ఆమె ఎందుకు తన భర్త అంత్యక్రియలకు అడ్డుకుంది. కారణం ఏమిటి దానికి సంబందించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: