భర్తకు షాక్… భార్యకు 16 మందితో ఎఫైర్… ఏం చేశాడంటే…

13309

బిజినెస్ చేసేవాళ్లు… ఏదైనా సరే… బిజినెస్ కోణంలోనే చూస్తారనేది ఓ ఫార్ములా. అది ఎంతవరకూ నిజమన్నదానిపై ఎవరి లెక్క వారిది. తాజా విచిత్రమైన కేసు… బెంగాల్… కోల్‌కతా నుంచి వచ్చింది. మొత్తం 16 మంది మగాళ్లకు లీగల్ నోటీసులు పంపాడు ఓ వ్యాపారి. తన భార్యతో వాళ్లంతా వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్నది అతని ఆరోపణ. వాళ్లంతా రూ.100 కోట్లను తనకు పరువు నష్టానికి పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

తన భార్యపై అనుమానం వచ్చిన ఆ ప్యాపారి… ఓ ప్రముఖ డిటెక్టివ్‌ని కలిశాడు. మేటర్ చెప్పాడు. అంతే… పూర్తిగా వినకుండానే ఆ డిటెక్టివ్… నాకర్థమైంది… నేను ఎంటరయ్యా… యూ డోంట్ వర్రీ అన్నాడు. ఆ రోజు నుంచి ఆ డిటెక్టివ్… అతని భార్యతో ఎవరెవరు ఎఫైర్ పెట్టుకున్నారో పక్కా ఆధారాలు సేకరించాడు. మొత్తం 16 మంది చిట్టాను వ్యాపారికి ఇచ్చాడు. ఐతే… ఆ వ్యాపారి డిటెక్టివ్‌కి తెలియకుండా మరో ప్లాన్ వేశాడు. తన కారు డ్రైవర్‍‌కి కూడా ఇదే పని అప్పగించాడు. ఆ డ్రైవర్ కూడా అన్నీ గమనించి… పూర్తి వివరాలు వ్యాపారికి ఇచ్చాడు. అటు డిటెక్టివ్, ఇటు డ్రైవర్ ఇద్దరూ చెప్పిన వివరాలు సరిపోలాయి.

ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

ఆధారాలు పక్కాగా ఉండటంతో… ఆ వ్యాపారి… 16 మందికీ లీగల్ నోటీసులు పంపాడు. రెండు వారాల్లో తనకు రూ.100 కోట్లు చెల్లించకపోతే… చట్ట పరంగా యాక్షన్ తీసుకుంటానని చెప్పాడు.

నోటీసులో బిజినెస్‌మేన్ ఏం రాశాడంటే… “నాకు ఈ మధ్య తెలిసింది. మీరు నా భార్యతో రహస్యంగా వివాహేతర శారీరక సంబంధం పెట్టుకున్నారు. ఆమె వివాహిత అని మీకు తెలుసు. నేను ఆమె భర్తను అని కూడా తెలుసు”

“మీ చట్టవ్యతిరేక చర్య వల్ల నా వైవాహిక జీవితం నాశనమైంది. సమాజంలో నా పరువు మంటకలిసింది. నేను బాధతో ఉన్నాను. నేను పరువు నష్టం దావా వేసిన కారణంగా… మీరు రూ.100 కోట్లను వచ్చే రెండు వారాల్లో చెల్లించాలి. మీరు చెల్లించకపోతే, లీగల్ యాక్షన్ తీసుకుంటాను” అని రాశాడు. ఇక ఈ కేసు 2 వారాల తర్వాత తేలనుంది.

Content above bottom navigation