ప్రస్తుతం అరియానా బిగ్ బాస్ సీజన్ 4 ఇచ్చిన ఫేమ్ ను ఆస్వాదిస్తోంది. ఇంటర్వూస్ తో సందడి చేస్తోంది. అరియానాకు మొత్తానికి ఆర్జీవీ దయ వల్ల బిగ్ బా స్ హౌస్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. ఇదిలా ఉంటే, ఆర్జీవీ గోవాలో ఉన్నాడని అరియానానే ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. మరి, అరియానా గోవా ట్రిప్ లో ఆర్జీవీని కలుస్తుందా? దీనికి సంబందించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం