భూమ్మీద ప్రతి రోజూ ఎఖ్కడో ఏదో వింత చోటు చేసుకుంటూనే ఉంటుంది. మూజు కాళ్ల కోళ్లు, రెండు తలల పాములు, మూడు కాళ్ల ఆవులు ఇలా పుడుతూనే ఉంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఘటనలకు కొదవే లేదు. ఏదైనా జంతువు కాస్త తేడాగా పుడితే చాలు జనం పరుగులు పెడుతుంటారు. ఇప్పుడు ఆలాంటి ఘటనే తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది.దానికి సమందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: