వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కరోనాతో కన్నుమూశారు. డిసెంబరు 13న హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన.. వెంటిలేటర్‌పైనే ఉన్నారు. గురువారం రాత్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.. శుక్రవారం చల్లా తుది శ్వాస విడిచారు.ఇంతకీ అయన ఎలా చనిపోయారు దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం